28.9 C
India
Wednesday, May 15, 2024
More

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    Date:

    OTT
    OTT
    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా ఇండస్ట్రీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి తగ్గించేస్తున్నారు. వారి అభిమాన హీరో సినిమా మినహా వేరే సినిమాలపై పెద్దగా ద్రుష్టి పెట్టడం లేదు..
    ఓటిటిలు కూడా సినిమాలు వచ్చిన మూడు నాలుగు వారాల నుండే స్ట్రీమింగ్ చేయడంతో ఇక్కడే చూసేందుకు ఇష్ట పడుతున్నారు.. మరి ప్రతీ వారం ఓటిటిలో సినిమాలు రిలీజ్ అవుతాయి.. ఈ వారం కూడా క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
    బ్రో : పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో ది అవతార్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేక పోయింది. ఇక ఈ సినిమాను రేపటి నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇది రిలీజ్ కానుంది..
    బేబీ : ఈ మధ్య కాలంలో సంచలనం క్రియేట్ చేసిన సినిమా ఏది అంటే అది బేబీ సినిమా అని ఎవ్వరైనా చెబుతారు.. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. ఇక ఈ సినిమా కూడా ఆగస్టు 25 నుండి ఓటిటిలో సందడి చేయనుంది. ఆహా ఓటిటిలో ఇది స్ట్రీమింగ్ కానుంది.
    స్లమ్ డాగ్ హస్బెండ్ : బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇవే కాకుండ ఇంకా చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే రేపు స్ట్రీమింగ్ కానున్నాయి..

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...