39 C
India
Sunday, May 19, 2024
More

    Jabardasth Shanti Swaroop : కష్టాల్లో జబర్దస్త్ శాంతి స్వరూప్.. ఆమె కోసం ఇల్లు అమ్మకం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

    Date:

    Jabardasth Shanti Swaroop in trouble
    Jabardasth Shanti Swaroop in trouble

    Jabardasth Shanti Swaroop :

    జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత దశాబ్దంగా ఈ షో బుల్లితెరపై తిరుగులేని కామెడీ షోగా పేరు తెచ్చుకుంది.. ఇక ఈ షోలో చాలా మంది కమెడియన్స్ తమ టాలెంట్ తో మెప్పించి మంచి పేరు తెచ్చుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.. ఒక్కొక్కరు తమదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అలరించి ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించు కున్నారు..

    మరి జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లు చాలా మంది ఉన్నారు. లిస్ట్ తీస్తే పేజీలు నిండుతాయి. దశాబ్దానికి పైగానే అలరిస్తున్న ఈ షోలో కమెడియన్ లుగా రాణిస్తున్న వారికీ సినిమాల పరంగా కూడా ఛాన్సులు వస్తున్నాయి.. మరి అలా పేరు తెచ్చుకున్న కమెడియన్ లలో శాంతి స్వరూప్ ఒకరు.. ఇతడు కూడా బాగానే పేరు తెచ్చుకున్నాడు.

    లేడీ గెటప్ లతో అలరించే శాంతి స్వరూప్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.. ఈయన తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని పలు ఇంటర్వ్యూలలో చూపిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా శాంతి స్వరూప్ వీడియో వైరల్ అవ్వగా తనకు ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేస్తున్నాను అని తన తల్లి ఆపరేషన్ కోసం అని ఆవేదనగా చెప్పడం అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది.

    కొద్దీ రోజులుగా శాంతి స్వరూప్ తల్లి ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆపరేషన్ కోసం ఇల్లు అమ్మేస్తున్నట్టు వీడియో ద్వారా తెలిపాడు.. తల్లికి ఈ విషయం తెలియదని తెలిస్తే బాధ పడుతుంది అని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అమ్మకు మించిన ఆస్థి మరొకటి లేదని కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shanti Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత…

    Shanti Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్...