37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Salaar in December : డిసెంబర్ లో సలార్! ఎందుకంటే?

    Date:

    Salaar in December
    Salaar in December

    Salaar in December : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ‘సలార్’. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ తర్జన భర్జన అవుతున్నారు. గతంలో సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ విరమించుకున్నారు. కారణం ఇంకా వర్క్ పెండింగ్ లో ఉండడమే. ఈ నేపథ్యంలో మరో సారి కొత్త డేట్ పై తర్జన భర్జన జరుగుతోంది.

    సలార్ రిలీజ్ డేట్ ను ప్రస్తుతం లాక్ చేశారని తెలుస్తోంది. 2024 సంక్రాంతి బరిలో ఉండవచ్చన్న పుకార్లు వచ్చాయి. కానీ డిసెంబర్ 22వ తేదీ రిలీజ్ కాబోతోందని ఇండస్ట్రీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఈ డేట్ కు రిలీజ్ కోసం మేకర్స్ లాక్ చేయించారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్తలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    డిసెంబర్ లో సలార్ విడుదల తేదీపై హోంబలే ఫిల్మ్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు కన్ఫర్మేషన్ వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ కూడా ఈ శుక్రవారం అధికారికంగా ప్రకటించనుందని వినికిడి.

    క్రిస్మస్ కు సలార్ విడుదలైతే అది బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ అవుతుంది, ఎందుకంటే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘డన్కీ’ అదే సమయంలో విడుదలవుతోంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ రేసులో ఉన్న షారుక్, అసాధారణ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న డన్కీతో సలార్ తో క్లాష్ భారీగా ఉండబోతోంది. మరి సలార్, డంకీ క్లాష్ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    Prabhas Salaar : మరో రికార్డు.. దీంతో ఫస్ట్ ప్లేస్ లోకి ప్రభాస్! 

    Prabhas Salaar : ‘ప్రభాస్’ ఈ పేరు ఇండియానే కాదు.. ఓవర్సీస్...

    Prabhas Salaar : రాజమౌళి.. ‘డైనోసర్’ ఏమైంది..?  నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

    Prabhas Salaar : డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ విడుదలై.. పాజిటివ్ టాక్...

    Prabhas Salaar : రికార్డుల మోత మోగిస్తున్న సలార్: సీజ్ ఫైర్..

    Prabhas Salaar : పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా...