39.6 C
India
Saturday, April 27, 2024
More

    Prabhas Salaar : రాజమౌళి.. ‘డైనోసర్’ ఏమైంది..?  నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

    Date:

    Prabhas Salaar
    Prabhas as Dinosaur in Salaar

    Prabhas Salaar : డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ విడుదలై.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. దాదాపు అన్ని రివ్యూల్లోనూ మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ కథ పడిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ వైల్డ్ యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్.. ఇలా సినిమా వేరే లెవల్ లో ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు. బహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంబరంగా ఉన్నారు. ఛత్రపతి, బహుబలి వంటి క్యారెక్టర్ల తర్వాత ఆ రేంజ్ లో సలార్ ఉందని అంటున్నారు. వెయ్యి కోట్లను ఈజీగా క్రాస్ చేస్తుందని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇక పార్ట్-2 కోసం ఉత్కంఠగా ఎదురుచూడబోతున్నామని చెప్తున్నారు. అయితే  ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఒక డౌట్ అలాగే ఉంది. ఈ సినిమాలో డైనోసర్ సీక్వెన్స్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    ప్రభాస్ ను డైనోసర్ తో పోలుస్తూ సలార్ మేకర్స్ ఓ టీజర్ వదిలారు. ఆ టీజర్ సినిమాపై చాలా బజ్ ను క్రియేట్ చేసింది. అభిమానులే కాదు, స్వయంగా  డైరెక్టర్ రాజమౌళి కూడా.. ఇందులో కేవలం డైనోసర్ సీక్వెన్స్ కోసమే ఈ సినిమాకు వెళ్తున్నానని, అంత అద్భుతమైన పోలిక తెచ్చిన ప్రశాంత్ నీల్.. ఆ సీక్వెన్స్ ని ఎలా తీశారని ఫ్యాన్స్  ఎంతో ఉత్సాహంగా సినిమాకు వెళ్లారు. అయితే ఈ విషయంలో వారికి నిరాశే ఎదురైంది. అసలు ఆ సీక్వెన్స్ లేకుండానే పార్ట్ -1ను వదిలారు. నిజంగా ఆ సీక్వెన్స్ సలార్ కథలో ఉందా? సెకండ్ హాఫ్ లో చూపిస్తారా? లేదా టీజర్ కోసమే దానిని స్పెషల్ గా షూట్ చేశారా? అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

    దీనిపై ఇప్పటికైతే మేకర్స్ గానీ, డైరెక్టర్ గానీ ఏం చెప్పలేదు. ఒకవేళ పెడితే సెకండ్ పార్ట్ లో పెడుతారేమో చూడాలి. పార్ట్-2కు మరింత క్రేజ్ తేవడానికి ఆ సీక్వెన్స్ ను అందులో చూపించి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపే ప్రయత్నం చేయవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఆ సీక్వెన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం హార్ట్ అయ్యారనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

    #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...