33.1 C
India
Saturday, April 27, 2024
More

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Date:

    Prabhas Prashant Neil and Rajamouli
    Prabhas compared Prashant Neil and Rajamouli

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే గుర్తుకు వచ్చే ఫస్ట్ పేరు ప్రభాస్. ఆయన కటౌట్ ఒక్కటి చాలు ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లోకి తీసుకెళ్లేందుకు. కేవలం ఆయన నటించాడు కాబట్టే రికార్డ్ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. బాహుబలి నుంచి ఆయన కెరీర్ భారీగా మలుపు తిగిరిందని అందరికీ తెలుసు. బాహుబలి 2 ముగిసిన తర్వాత ప్రతస్తుం కొనసాగుతున్న సలార్ వరకు ఆయనకు భారీ హిట్ పడిన సినిమా లేదు.

    ఆయన ఇటీవల రాజమౌళిని, ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేశారు. తనలోని నటనను ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే పూర్తిగా లాక్కోగలిగారన్నారు. ‘ఛత్రపతి’, ‘బాహుబలి: ది బిగినింగ్ మరియు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వంటి ప్రముఖ చిత్రాల్లో అతనితో కలిసి పనిచేసిన రాజమౌళి తన సామర్థ్యాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి. ఇక మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

    సలార్ కు నీల్ తనతోనే చేస్తానని పట్టుబట్టాడు. ఉగ్రం నుంచే  నీల్ గురించి తెలుసు కానీ కేజీఎఫ్ తర్వాత తను కూడా ఆయన దర్శకత్వంలో పని చేయాలని అనుకున్నాను. సలార్ తో కలిసి వచ్చింది. రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ నేను కలిసి పనిచేసిన అత్యంత అసాధారణమైన దర్శకులు అని ప్రభాస్ పేర్కొన్నాడు.

    థియేటర్ అనుభవాల విషయానికి వస్తే ప్రేక్షకుల ప్రాధాన్యతలు, సగటు వ్యక్తి అంచనాలపై వారికి అవగాహన ఉందని ఆయన అన్నారు. ‘సలార్’ విజయానికి నీల్ కథను గ్రాండ్ మరియు ఆకర్షణీయమైన శైలిలో అద్భుతమైన విజువల్స్‌తో అందించడమే కారణమని ప్రభాస్ పేర్కొన్నాడు.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...