33.7 C
India
Sunday, May 5, 2024
More

    Prabhas Salaar : రికార్డుల మోత మోగిస్తున్న సలార్: సీజ్ ఫైర్..

    Date:

    Prabhas Salaar
    Prabhas Salaar

    Prabhas Salaar : పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 22న క్రిస్మస్ కానుకగా థియేటికల్ రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతుంటే మూవీ టీమ్ సర్ ప్రైజ్ లపై సర్ ప్రైజ్ లను ఇస్తూ వెళ్తోంది.

    స్నేహం, అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ సాగుతుంది. శత్రువులైన ఇద్దరు స్నేహితుల కథతో ‘సలార్’ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మొదటి పార్ట్ ను ‘సలార్: సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్, డైరెక్టర్ టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్ యూనివర్స్ లోనే సలార్ వస్తుందనే రూమర్స్ పై ప్రశాంత్ నీల్ స్పందించారు. అయితే రెండింటికీ సంబంధం ఉందని చెప్తున్నారు.

    అయితే, ఈ మూవీ రిలీజ్ కంటే ముందే రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఏడాది అత్యంత వేగంగా మిలియన్ కు పైగా యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్ జరిగిన సినిమాగా ‘సలార్’ నిలిచింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ మూవీ టీమ్ ఒక పోస్టర్ ను సైతం రిలీజ్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న ప్రభాస్ కు ఈ మూవీ భారీ హిట్ ఇచ్చి మరోసారి బాహుబలిని మించి క్రేజ్ సంపాదించి పెడుతుందని ఆయన అభిమానులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    Salaar Collections : తగ్గుతున్న సలార్ కలెక్షన్లు.. రీజన్ ఇదే!

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’ సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    Prabhas Salaar : మరో రికార్డు.. దీంతో ఫస్ట్ ప్లేస్ లోకి ప్రభాస్! 

    Prabhas Salaar : ‘ప్రభాస్’ ఈ పేరు ఇండియానే కాదు.. ఓవర్సీస్...

    Salaar Scenes : ఆ సీన్స్ అవసరమా? ‘సలార్’పై కామెంట్స్!

    Salaar Scenes : బాహుబలి తర్వాత బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు...