38.7 C
India
Saturday, May 18, 2024
More

    Salaar Scenes : ఆ సీన్స్ అవసరమా? ‘సలార్’పై కామెంట్స్!

    Date:

    Salaar Scenes
    Salaar Scenes

    Salaar Scenes : బాహుబలి తర్వాత బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు ప్రభాస్. ‘సలార్’తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలను ఏలుతున్నాడు. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. బహుబలి తర్వాత కరువులో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ మూవీ బాగా కలిసి వచ్చింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబో బాగా కలిసి వచ్చిందన్న టాక్ ఉంది. మొదటి షో (అంతెందుకు బెనిఫిట్ షో) నుంచే బాక్సాఫీస్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో కూడా ఆ సీన్స్ అవసరమా? అంటూ కొందరు నెట్టింట్లో కాంమెట్లు చేస్తున్నారు.

    ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించగా.. కీలక పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఆ అంతనాలకు మించి థియేటర్లలో మోత మోగిస్తుంది. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు, దేవరాజ్, బాబీ సింహా వంటి వారు నటించారు.

    ప్రభాస్ కు బాహుబలి తర్వాత అంతకు మించి హిట్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక, మూవీ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ లోని పూర్తి నటనను లాక్కున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఇక, యాక్షన్ సీన్స్ అయితే ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడని టాక్ ఉంది.

    ఫస్ట్ ఆటతోనే బాక్సాఫీస్ హిట్ అంటూ టాక్ సంపాదించుకున్న సలార్ పై కూడా కొందరు కామెంట్లు చేయడం కొసమెరుపు. కొన్ని సీన్స్ పై కొందరు వారికి తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో హీరో ప్రభాస్ ఒక ఇనుప రాడ్ పట్టుకుంటే దానిపై ఫింగర్ ప్రింట్స్ పడతాయి. మరో సీన్ లో ప్రభాస్ గుద్దితే షాక్ తగులుతుంది. అయినా అతడు బతుకుతాడు. ఇక కరెంట్ వైరల్ సీన్ కూడా అవసరమా? అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెట్లుపెడుతున్నారు. ఏది ఏమైనా తీస్తేనే దాని లోతు తెలుస్తుంది. తేరగా కూర్చొని అందులో లోపాలు వెతకడం కరెక్ట్ కాదని కొదరు సినీ అభిమానులు వారికి సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    Salaar Movie First Day Collections : వసూళ్లలో ‘సలార్’ ప్రకంపనలు.. బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర..!

    మొదటిరోజు వసూళ్లు చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే! Salaar Movie First...

    Salaar Movie Cast : ‘సలార్’ క్యాస్టింగ్ గురించి.. అసలు విషయం తెలిసిందా!

    Salaar Movie Cast : ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు...