34.4 C
India
Thursday, May 16, 2024
More

    Neha Sharma Stunning Looks : టాప్ యాంగిల్ నుంచి ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన నేహాశర్మ..!

    Date:

    Neha Sharma Stunning Looks
    Neha Sharma Stunning Looks

    Neha Sharma Stunning Looks :

    నేహాశర్మ అందాల విషయంలో తెగింపు మామూలుగా ఉండట్లేదు. రోజు రోజుకూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేస్తున్న అందాల రచ్చ చూస్తుంటే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ఫేడవుట్ అవుతున్న సమయంలో ఆమె రెచ్చిపోతోంది. వాస్తవానికి ఆమెకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

    ఎందుకంటే మొదట్లో ఆమెను బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోకపోతే తెలుగులోకి చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతోనే రామ్ చరణ్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత నేహాశర్మకు ఎలాంటి ఆఫర్లు రాలేవు. దాంతో ఆమె తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. బాలీవుడ్ లోనే అపడా దడపా ఆఫర్లు వస్తుంటే చేసుకంటోంది.

    ఈ హాట్ బ్యూటీ సినిమాలలో కంటే సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎక్కువ.. ఎందుకంటే సినిమా అవకాశాలు లేక ఈమె సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అవుతోంది. ఎప్పటికప్పుడు వెకేషన్లు కూడా వేస్తుంది.

    తాజాగా మరోసారి ఇన్ స్టాలో హాట్ ఫిక్స్ షేర్ చేసింది. ఇందులో టాప్ యాంగిల్ నుంచి తన ఎద అందాలను మొత్తం చూపించేస్తోంది. ఇందులో ఆమె ఎత్తైన పరువాలతో పాటు నడుము ఒంపులు కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలపై లుక్కేయండి. ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు మంచి ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Sharma Top : టాప్ పక్కకు జరిపి పరువాలతో అగ్గిరాజేసిన నేహాశర్మ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Neha Sharma Top : నేహాశర్మ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు....

    Neha Sharma Stunning Looks : బికినీలో అగ్గిరాజేసిన నేహాశర్మ.. ఆ షేపులు చూస్తే మతులు పోవాల్సిందే..!

    Neha Sharma Stunning Looks  : నేహాశర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ...

    Neha Sharma : టాప్ యాంగిల్ నుంచి ఎద పరువాలు చూపిస్తున్న నేహాశర్మ.. మొత్తం విప్పేసింది..!

    Neha Sharma : నేహాశర్మ అంటే తెలుగు ప్రజలు టక్కున గుర్తు...