38.4 C
India
Monday, May 6, 2024
More

    Neha Sharma : టాప్ యాంగిల్ నుంచి ఎద పరువాలు చూపిస్తున్న నేహాశర్మ.. మొత్తం విప్పేసింది..!

    Date:

    Neha Sharma
    Neha Sharmai

    Neha Sharma : నేహాశర్మ అంటే తెలుగు ప్రజలు టక్కున గుర్తు పట్టక పోవచ్చు. అదే చిరుత మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఈ సినిమాతో ఆమె చేసిన రచ్చ అలాంటిది. రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీతోనే ఆమె తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అంతగా మెరవలేక పోయింది. ఒకటి అరా సినిమాల్లో నటించిన ఈమెకు అంతగా పేరు రాలేదు..

    దీని తర్వాత ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కేవలం వరుణ్‌ సినిమాలో మాత్రం అవకాశం వచ్చింది. కానీ ఆ మూవీ ఏమంత పెద్ద హిట్ కాలేదు. దాంతో ఆమె వెంటనే బాలీవుడ్ కు వెళ్లి పోవాల్సి వచ్చింది. అక్కడే అరాకొర సినిమాల్లో నటిస్తోంది.

    అవకాశాలు అయితే పొందగలిగింది కానీ వాటిని నిలుపు కోవడంలో విఫలం అయ్యింది. బిటౌన్ లో కూడా అమ్మడి జోరు ఏ మాత్రం కనిపించట్లేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ముంబై రోడ్ల మీద అందాలు ఆరబోస్తూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వెకేషన్లకు కూడా వెళ్తుంది.

    తాజాగా మరోసారి బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయింది. టాప్ యాంగిల్ నుంచి తన ఎద అందాలను మొత్తం చూపించేసింది. అంతే కాకుండా తన నడుము ఒంపులు, థైస్ అందాలను కూడా చూపించేసింది ఈ హాట్ బ్యూటీ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాల మీద లుక్కేసి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

    Share post:

    More like this
    Related

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Neha Sharma : తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

    Actress Neha Sharma : ‘చిరుత’ మూవీ హీరోయిన్  నేహా శర్మ...

    Neha Sharma Top : టాప్ పక్కకు జరిపి పరువాలతో అగ్గిరాజేసిన నేహాశర్మ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Neha Sharma Top : నేహాశర్మ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు....

    Neha Sharma Stunning Looks : టాప్ యాంగిల్ నుంచి ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన నేహాశర్మ..!

    Neha Sharma Stunning Looks : నేహాశర్మ అందాల విషయంలో తెగింపు మామూలుగా...