30.9 C
India
Saturday, May 4, 2024
More

    Actress Neha Sharma : తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

    Date:

    Actress Neha Sharma
    Actress Neha Sharma

    Actress Neha Sharma : ‘చిరుత’ మూవీ హీరోయిన్  నేహా శర్మ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తన తండ్రి ప్రస్తుత ఎమ్మెల్యే అజిత్ శర్మ బీహార్ లోని బగల్ పుర లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆయన తరపున ప్రచారంలో ఆమె పాల్గొంటున్నారు. దీంతో నేహా రోడ్ షోలు నిర్వహిస్తుండగా.. ఆమెను చూసేందుకుప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

    ఈ సందర్బంగా ఆమె ప్రచార రథం పైకి ఎక్కి ఓటర్లకు అభివాదం చేస్తూ సందడి చేసిన ఫొటోలను ఆమె తండ్రి షోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తెకు ఇంత ప్రేమ, గౌరవం ఇచ్చినందుకు కహల్ గావ్, పీర్ పైంటి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

    తొలుత భగల్ పుర సీటును నేహాకే ఇప్పించాలని అజిత్ ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ పై అజిత్ శర్మ పోటీ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Congress-BJP : కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వెనక్కి.. బీజేపీలో చేరిక

    Congress-BJP : లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్...