38.1 C
India
Sunday, May 19, 2024
More

    Malaika Arora Affair : తమ్ముడు వరసయ్యే వాడితో మలైకా ఎఫైర్ సాగిస్తుందా.. బయటపడ్డ నిజం!

    Date:

    Malaika Arora affair
    Malaika Arora affair, Bollywood Actress

    Malaika Arora Affair : మలైకా అరోరా అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరికి పరిచయమే.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ యావత్ ఇండియాకు ఈమె పరిచయమే.. నటన పరంగా అయితే ఈ ముద్దుగుమ్మ రాణించలేక పోయింది. అందుకే ఈ బ్యూటీ హీరోయిన్ గా నిలవలేక పోయింది.

    అయితే మలైకా నటిగా రాణించలేక పోయినప్పటికీ తన హాట్ హాట్ అందాలతో మాత్రం అందరిని తన వైపుకు తిప్పుకుంది.. హాట్ ఐటెం గర్ల్ గా మారిపోయింది. ఐటెం సాంగ్స్ తోనే మలైకా అరోరాకు ఈ రేంజ్ లో క్రేజ్ దక్కింది.. తెలుగులో కూడా మలైకా గబ్బర్ సింగ్ లో చేసిన కెవ్వు కేక సాంగ్ చేసి అందరిని తన వైపుకు తిప్పుకుంది.

    మలైకా వయసు ఐదు పదుల వయసుకు దగ్గర అవుతున్న కూడా అందాల ఆరబోత మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఈ భామ పర్సనల్ లైఫ్ లో ముందుగా సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్ఫాజ్ ఖాన్ ను ప్రమేయంచి పెళ్లి చేసుకుంది..

    పెళ్లి తర్వాత ఈమె భర్తను ఒప్పించి ఐటెం సాంగ్స్ చేసి ఈ సాంగ్స్ తో ఇండస్ట్రీలో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఫేమ్ వచ్చాక భర్త అర్ఫాజ్ ను పక్కన పెట్టి అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది.. అయితే ఈమె తమ్ముడు అయ్యే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

    అదెలా అంటే ముందుగా అర్జున్ కపూర్ ను సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత లవ్ చేసిందట. వీరు రిలేషన్ లో ఉండగానే మలైకా సైతం అర్జున్ మీద కన్నేసి అతడిని లవ్ లోకి దించిందని సైలెంట్ గా రిలేషన్ సాగిస్తున్న క్రమంలో అర్పిత వీరి రిలేషన్ కనిపెట్టేసిందట. దీంతో అర్ఫాజ్ ఈమెకు విడాకులు ఇచ్చాడు. ఇక విడాకుల తర్వాత మలైకా, అర్జున్ కపూర్ ఇప్పటికి డేటింగ్ చేస్తున్నారు.. అలా ఈమె వరసకు తమ్ముడు అయ్యే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora : మలైకా ఏంటీ నీ గోల..!

    Malaika Arora : మలైకా అరోరా చాలా సందర్భాలలో తన ప్రస్తుత, గత...