33.2 C
India
Sunday, May 19, 2024
More

    27th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    27th October Horoscope
    27th October Horoscope

    27th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవాలి. గోసేవ చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి మంచి కాలం. నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. సంతోషంగా ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది.

    మిథున రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. ఒక శుభవార్త మీలో సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం. ఒక శుభవార్త మనసుకు హాయి అనిపిస్తుంది. దైవారాధన చేయడం చాలా మంచిది.

    సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనులు చేసే ముందు ఆలోచించాలి. ముందుచూపుతో ఉంటే నష్టాలు రావు. దైవబలం కాపాడుతుంది.

    కన్య రాశి వారికి చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇబ్బందులు ఎదురైనా దాటేస్తారు. గణపతి స్తోత్రం చదవడం మంచిది.

    తుల రాశి వారికి పనులు పూర్తి చేసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి పనులు చేయడంలో శ్రద్ధ వహిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. దక్షిణామూర్తిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    ధనస్సు రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శివ స్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    మకర రాశి వారికి బంధువులతో సంతోషంగా ఉంటారు. నూతన పనులు ప్రారంభిస్తారు. ప్రయాణాలు లాభాలు కలిగిస్తాయి. ఇష్టదేవతారాధన శుభకరం.

    కుంభ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

    మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...