35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Background of Anirudh : సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి.. ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా?

    Date:

    Background of Anirudh
    Background of Anirudh

    Background of Anirudh : సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచంద్రన్ ఒకరు.. ఈయన కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పాలి.. కోలీవుడ్ లో తనకంటే సీనియర్స్ అందరిని బీట్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచాడు.. మొదట్లో పలు విమర్శలు వచ్చిన అన్నిటిని తట్టుకుని నిలబడి ఈ రోజు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగు వెలుగు తున్నాడు.

    కేవలం తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు అనిరుధ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు.. అనిరుద్ మొదటిసారిగా ధనుష్ నటించిన ‘3’ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో ‘వై థిస్ కొలవెరీ’ అనే సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ఎవరు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అని అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు.

    ఈ సినిమాతో బాగా ఫేమస్ అయిన అనిరుద్ నెక్స్ట్ సినిమాల విషయంలో కొన్ని విమర్శలు అందుకున్నాడు. అయినా మెల్ల మెల్లగా ఒక్కో సినిమాను సూపర్ హిట్ చేసుకుంటూ ఈ రోజు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా భారీ క్రేజ్ అందుకున్నాడు. దాదాపు 50 సినిమాలకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ చేతిలో ప్రెజెంట్ ఒక డజను సినిమాలు ఉన్నాయి.

    పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయే లెవల్లో ఇస్తాడని మంచి పేరు వచ్చింది.. అసలు ఇంత బాగా సంగీతం ఇస్తూ ఇంత చిన్న వయసులోనే ఇంత పేరు తెచ్చుకున్న ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఏం చదువుకున్నాడో తెలుసా.. అనిరుద్ చిన్నప్పటి నుండి సంగీతం నేర్చుకుంటూ వివిధ సంగీత వాయిద్యాలు కూడా నేర్చుకున్నాడు..

    అయితే వీటితో పాటు అనిరుధ్ కొన్ని ఎక్స్ట్రా కోర్సులు కూడా చేసాడు.. డిగ్రీ చేస్తూనే ఈ కోర్సులు పూర్తి చేసాడు. ఆ తర్వాత లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజ్ లో పియానో నేర్చుకుని ఫ్యూజన్ బ్యాండ్ లో కూడా పని చేసాడు. ఆ తర్వాత చెన్నైలో సౌండ్ ఇంజినీరింగ్ కోర్స్ సైతం నేర్చుకుని సౌండ్ మీద మంచి పట్టు సాధించాడు. ఇలా ఈయన సంగీతంతో తమిళ్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Music Director Anirudh : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బర్త్ డే నేడే.. విమర్శల నుంచి రాకింగ్ స్టార్ దాకా..!

    Music Director Anirudh : సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్...

    Anirudh Ravichander: ‘జవాన్’ కోసం అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్.. దేశంలోనే హయ్యెస్ట్ ఇదే..!

    Anirudh Ravichander సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో...

    Anirudh : స్టార్ సింగర్ తో అనిరుధ్ ప్రేమాయణం?

    Anirudh : తెలుగు సినిమా చరిత్రలో ఎందరో సంగీత దర్శకులుగా ఎదిగారు....