28.5 C
India
Sunday, May 19, 2024
More

    CORONA CASES: హైదరాబాద్ లో 6 కరోనా కేసులు నమోదు

    Date:

     

     

    తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 6 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ నగరం లోని నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఒకరు వైరస్ నుంచి కోలుకు న్నారని తెలిపారు. నిన్న నలుగురికి పాజిటివ్ రాగా ప్రస్తుతం 14 మంది చి ఐసోలేషన్ లో ఉన్నార ని తెలిపారు. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించా లని అధికారులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో ఈ ఒక్కరోజే 614 కరోనా కేసులు 3 మరణాలు నమోదు అయినట్లు కేంద్రం వెల్లడించింది.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India: హైదరాబాద్ లో సందడి చేసిన టీం ఇండియా క్రికెటర్లు

    బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ...