37 C
India
Monday, May 20, 2024
More

    Prashanth Neel : 4 సినిమాలు రూ. 2000 కోట్లు.. నీల్ మామా మజాకా!?

    Date:

    prashanth neel
    director prashanth neel

    Prashanth Neel : ఇండియన్ బిగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలపై పడ్డారు. ఆయన చేసిన కేజీఎఫ్ చాప్టర్1, చాప్టర్2 రెండు కూడా పాన్ ఇండియాలో రిలీజై.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. అప్పటి వరకు టాలీవుడ్ జక్కన రాజమౌళి మూవీ కలెక్షన్లను సునాయాసంగా దాటేశాడు.

    ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ రిలీజైన కేవలం వారంలోనే రూ. 800 కోట్ల క్లబ్ లోకి చేరేలా పరుగులు పెడుతుంది. గతంలో జక్కన్న బాహుబలి రన్ టైంలో రూ. 1200 కోట్లు కలెక్ట్ చేస్తే, కేజీఎఫ్ 2 ఒక్కటే రూ. 1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు సలార్ కూడా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. జక్కన్న లాగా ప్రశాంత్ సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయించి ఒక్క సినిమా చేయకుడా కేవలం ఒక్క సంవత్సరంలోనే మూవీ ముగిస్తాడు. అదే నీల్ మామ స్పెషాలిటీ.

    సలార్ తో పాటు గతంలో ఆయన తీసిన సినిమాలు రూ. 2000 కోట్ల వరకు వసూలు చేశాయి. దీనికి సంబంధించి ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

    సినిమా బడ్జెట్ (రూ. లో) వసూళ్లు (రూ. లో)
    ఉగ్రం 4 కోట్లు 14 కోట్లు
    కేజీఎఫ్1 80 కోట్లు 250 కోట్లు
    కేజీఎఫ్2 100 కోట్లు 1200 కోట్లు
    సలార్1 270 కోట్లు 500 కోట్లు (డిసెంబర్ 27) వరకు వసూలు చేశాయి. సలార్ ఇంకా థియేటర్లలో కొనసాగుతుంది. డిసెంబర్ 27 వరకు కలుపుకుంటే రూ. 1964 కోట్లు అంటే కేవలం రూ. 36 కోట్లు మాత్రమే తక్కువగా ఉన్నా.. జనవరి 1 వరకు అంతా నిండుతుంది.

    ఇక నీల్ తర్వాతి సినిమాలను పరిశీలిస్తే
    ‘భగీరా’ ఇందులో కన్నడ స్టార్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ రిలీజైంది. సలార్ కంటే కూడా అత్యంత క్రేజీగా టీజర్ ను కట్ చేశారు ప్రశాంత్ నీల్. ఇది కూడా హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలోనే రానుంది. దీని తర్వాత సలార్2: శౌర్యాంగ పర్వం రిలీజ్ చేస్తున్నారు. ఇది సలార్1ను మించుతుందని తెలుస్తోంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో (#తారక్31) చేయబోతున్నారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అంచనాలు అందుకుంది. వీటి తర్వాత అత్యంత భారీగా కేజీఎఫ్3 రాబోతోంది. ఇక ఇది రెండు పార్టుల కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్ కానుంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar 2 : సలార్ 2 అప్ డేట్.. ‘ప్రశాంత్ నీల్ ప్యాక్ చేశాడు..’: పృథ్వీ సుకుమారన్ కామెంట్స్ వైరల్

    Salaar 2 : ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా విడుదలకు...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...