40.2 C
India
Sunday, May 19, 2024
More

    Weather Report : మరో రెండు రోజులు చలి పంజా

    Date:

    Weather Report
    Weather Report
    Weather Report Today : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్న  నేపథ్యం లో చలి తీవ్రత మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. నేడు,రేపు చలిగాలులు మరింత విస్తరించే అవకాశం ఉందని వారు తెలిపారు.
    హైదరాబాద్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల,మెదక్,రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమో దవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలి పారు. కాబట్టి ఈ రెండు రోజులు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న కొన్ని జిల్లాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాల న్నారు. వాతావరణ మార్పుల కారణం గా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయ న్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసు కుంటే మంచిదని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Rain in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Rain in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...