31.9 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu : తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తా : చంద్రబాబు

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : ప్రకాశం జిల్లా కనిగిరిలో రా.. కదలిరా.. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వైభవం వస్తుందని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలే దన్నారు.  రాష్ట్రంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. మద్యం, మైన్స్ లో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని చంద్ర బాబు ఆరోపించారు. నాసిరకం మద్యమాన్ని అమ్మి   జనం ప్రాణాలతో జగన్ చెలగాట మాడు తున్నాడనీ బాబు అన్నారు .

    ఈ దుర్మార్గుడు జలగలాగా పట్టిపీడిస్తున్నాడనీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఓడిపోతు న్నాడని అర్థం అయ్యి  మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ  ఉన్నాడన్నారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడని చంద్రబాబు ఆరోపించారు. నన్ను, లోకేష్ ,పవన్ కళ్యాణ్ ని తిట్టిన వారికే జగన్ సీట్లు ఇస్తానని చెప్పడం చూస్తే  మనల్ని చూసి భయప డుతు న్నాడని అర్థమవుతుందన్నారు.

    తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తాం అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం మని హామీ ఇచ్చారు. వెనుకబడిన  కనిగిరిని గుర్తుపెట్టుకుంటానని ఇక్కడి యువతకు ఉపాధి కల్పించే విధంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...