31.6 C
India
Sunday, May 19, 2024
More

    Guntur Kaaram Rating : ‘గుంటూరు కారం’ సినిమాకు షాకింగ్ రేటింగ్!

    Date:

    Guntur Kaaram : మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ‘బుక్ మై షో’ యాప్లో షాకింగ్ రేటింగ్ వచ్చింది. మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రస్తుత రేటింగ్ 6.9/10గా ఉంది.

    గత కొన్నేళ్లుగా మహేశ్ నటించిన అన్ని సినిమాలకు 8కి పైగా రేటింగ్ ఉండేది. కానీ ‘గుంటూరు కారం’ మూవీకి ఓపెనింగ్ రోజే ఇంత తక్కువ రేటింగ్ రావడం షాకింగేనని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

    మరోవైపు హనుమాన్ చిత్రానికి 9.7/10 రేటింగ్ వచ్చింది. ఇక బయట కూడా హనుమాన్ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు టాక్ వచ్చింది. సో బుక్ మై షోలోనూ చూసిన జనాలు అదే రివ్యూలు రేటింగ్ లు ఇస్తుండడంతో రేటింగ్ పడిపోతున్నట్టు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Guntur Karam Story : ‘గుంటూరు కారం’లో ఆ జబ్బు చుట్టూనే కథ.. త్రివిక్రమా మజాకా!!

    Guntur Karam Story : త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంచలన దర్శకుడిగా...

    Pooja Hegde Out : ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే వైదొలగడంపై అసలు నిజాలు ఇవీ..

    Pooja Hegde Out : మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కరం’...

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    Guntur Karam : ‘గుంటూరు కారం’కు లైక్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

    Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ రెండు...