39 C
India
Sunday, May 19, 2024
More

    Vijayawada: అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్ట్… విజయవాడలో ఉధ్రిక్తత

    Date:

     

     

     

     

     

     

     

     

     

    విజయవాడలో ధర్నా చౌక్ వద్ద తెల్లవారు జామున  3 గంటల సమయంలో అంగన్వాడీ మహిళలను పోలీ సులు అరెస్ట్ చేశారు. ముందుగా  ధర్నా చౌక్ సమీపంలో లైట్లు అర్పేసి దీక్షా శిభిరం దగ్గరకు చేరుకోని మా పై దౌర్జన్యం చేశారని అంగన్వాడీలు ఆవేధన వ్యక్తం చేశారు. ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డిసిపి విశాల్ గున్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అరెస్ట్ దృష్యాలను చిత్రీకరిస్తున్న   ఫోటోగ్రాఫర్లను సైతం పోలీసులు  బస్ ఎక్కించారు.

    దీంతో ఫోటోగ్రాఫర్లు అంతా  వాగ్వివాదానికి దిగడం తో పోలీసులు  దింపే శారు. విజయవాడ చరిత్రలో మీడియా పై దౌర్జన్యం ఇదే తోలిసారి అని ఫోటోలు తీస్తే ఊరుకోనన్న డిసిపి విశాల్ గున్ని హెచ్చరించడం సరైన పధ్దతి కాదని జర్నలిస్టులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పేపర్లలో వస్తే బాగోదని  హెచ్చరికలు జారీ చేయడం ఏంటి అని వారు వాపోతున్నారు.  పోలీసులు బలవంతంగా మహి ళలను బస్సులో ఎక్కించారు.  పోలీసులు సుమారు గా 20కి పైగా బస్సులను తీయనుకోచ్చి అరెస్టులు చేయడంతో  ధర్నా చౌక్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.

     

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...