36.3 C
India
Wednesday, May 22, 2024
More

    CPM: అంగన్వాడీల అరెస్ట్ అమానుషం…పోలీసుల తీరుపై మండిపడ్డ సిపియం రాష్ట్రా కమిటీ

    Date:

    ఏపి.. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగుల ను అర్ధరాత్రి అమనుషంగా అరెస్టు చేయడాన్ని సిపి ఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో డిసిపి విశాల్ గున్ని నాయకత్వంలో వందలాది మంది పోలీసులు టెంట్ ను పీకెసి, కరెంట్ తీసేసి దీక్షలో ఉన్న వారి పట్ల కనికరం కూడా చూపకుండా, మహిళలని కూడా చూడకుండా అమా నుషంగా వ్యవహరించారని సిపియం నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అరెస్ట్ సమయంలో  మగ పోలీసులే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్దం అని వారు ఆవేధన వక్తం చేశారు.అరెస్ట్ ను కవర్ చేస్తున్న  మీడి యా పట్ల కూడా పోలీసులు  దురుసుగా వ్యవహరిం చడం దారుణం అని వారు అన్నారు. సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్కరించకుండా అంగన్వాడి మహిళా ఉద్యమాన్ని అమానుషంగా అణచివేయడం సరైన పద్దతి కాదని సిపియం నాయకులు మండిపడ్డారు. తక్షణం వారిని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అమను షానికి వ్యతి రేకంగా ఎక్కడిక క్కడే నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anganwadis: ఛలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలు..ఎక్కడికక్కడ నిర్బదింస్తున్న పోలీసులు ?

                    తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ...

    Vijayawada: అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్ట్… విజయవాడలో ఉధ్రిక్తత

                      విజయవాడలో ధర్నా చౌక్ వద్ద తెల్లవారు జామున  3 గంటల సమయంలో...

    Minister Peddireddy: మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం… కాన్వాయ్‌ను అడ్డుకున్న అంగన్వాడీలు

                    AP: ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు....

    Anganwadis : ఉద్యోగాల్లో చేరకపోతే ఊస్టింగ్ నే.. అంగన్ వాడీలకు ప్రభుత్వం హెచ్చరిక

    Anganwadis : ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల సమ్మె తీవ్రమైంది. వారి...