38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Minister Peddireddy: మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం… కాన్వాయ్‌ను అడ్డుకున్న అంగన్వాడీలు

    Date:

     

     

     

     

     

     

     

     

    AP: ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్ రోడ్డు పైనే ఆగిపోయింది. కాన్వాయ్‌లో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కాన్వాయ్‌కు అడ్డంగా బైఠాయించిన అంగన్వాడీలను పోలీసులు తోసిపడేశారు. అంగన్వాడీల ఆందోళనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    అంగన్వాడీల పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. మహిళ పోలీసులైతే.. అంగన్వాడీల చెంప చెల్లుమనిపించారు. పోలీసుల దాడిలో ఓ అంగన్వాడీ కార్యకర్త తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కార్యకర్తను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో శిబిరం వద్దకు ఉర వకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల పయ్యావుల కేశవ్‌ వద్ద అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారంటూ కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Peddireddy : చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్..

    Minister Peddireddy : చంద్రబాబు రాజకీయ వికలాంగుడని.. పోత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరని ...

    MLA Adimoolam: మంత్రి పెద్దిరెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్ ?

        AP: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం...

    Anganwadis: ఛలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలు..ఎక్కడికక్కడ నిర్బదింస్తున్న పోలీసులు ?

                    తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ...