37.8 C
India
Monday, April 29, 2024
More

    Minister Peddireddy : మేము సిద్ధం బస్సు యాత్రకు నాయకులు సిద్ధం కావాలి…మంత్రి పెద్దిరెడ్డి

    Date:

    Minister Peddireddy
    Minister Peddireddy

    Minister Peddireddy : ఈనెల  26 నుండి మేము సిద్దం బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభం అవు తుందని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 27 న నంద్యాల జిల్లాలో 28 న కర్నూలు జిల్లాలో మేము సిద్దం బస్సు యాత్ర చేపడుతున్నా మని మంత్రి తెలిపారు.

    సిద్ధం బస్సు యాత్రకు ఉమ్మ డి కర్నూలు జిల్లా నేతలు సిద్ధం కావాలని  మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి పిలుపుని చ్చారు. బస్సు యాత్ర పై ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే,ఎంపీ, నియోజ వర్గ ఇన్చార్జిలు,  ముఖ్య నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు.

    ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan bus Yatra : జగన్ బస్సు యాత్రకు స్పందన నామమాత్రం

    Jagan Bus Yatra : సత్తెనపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన బస్సు...

    Jagan Yatra : ఈనెల 27వ తేదీ నుంచి జగన్ యాత్ర ప్రారంభం

    Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్...

    Minister Peddireddy : చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్..

    Minister Peddireddy : చంద్రబాబు రాజకీయ వికలాంగుడని.. పోత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరని ...

    MLA Adimoolam: మంత్రి పెద్దిరెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్ ?

        AP: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం...