34.7 C
India
Friday, May 17, 2024
More

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Date:

    Guru Dakshina
    Guru Dakshina

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువులకు దక్షిణగా బహుమతులు అందజేయడం అందరికీ తెలిసిందే.. అయితే ఓ గురువుకు శిష్యులు ఏకంగా రూ. లక్షలు విలువచేసే కారును బహుమతిగా అందజేశారు.

    పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో బండి జేమ్స్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించారు. మద్దిరాల నవోదయలో 2016 నుంచి పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30న రిటైర్ కానున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు జేమ్స్ ను సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.

    ఈ నేపథ్యంలో ఆదివారం మద్దిరాల నవోదయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు జేమ్స్ దంపతులను సన్మానించి.. రూ. 12 లక్షల కారును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరసింహారావు, అధ్యాపకులు ఆదినారాయణ, లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వేమనారాయణ, సంయుక్త కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chhattisgarh News : స్కూల్ టీచర్లు తరిమికొట్టిన విద్యార్థులు.. కారణం ఏంటో తెలుసా..!

    Chhattisgarh News : తనకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకుల దాకా మద్యం...

    NRI Yarlagadda : ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: ఎన్నారై యార్లగడ్డ

    NRI Yarlagadda : ఇష్టం తో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని,...

    Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్

        Good news : తెలంగాణ విద్యా శాఖ  వచ్చే  విద్యా...

    Kanimozhi Karunanidhi : దళిత మహిళ వంట తినమన్న విద్యార్థులను.. కనిమొళి ఏం చేశారంటే?

    Kanimozhi Karunanidhi : విద్యార్థి దశ నుంచే వారి మధ్య తారతమ్యాలుగొప్ప, పేద,...