32.6 C
India
Saturday, May 18, 2024
More

    BigBoss Sohel : మీడియా మీట్లా? ప్రవచనాలా? సినిమా వాళ్ల తీరుతో అగచాట్లు

    Date:

    BigBoss Sohel
    BigBoss Sohel comments viral

    BigBoss Sohel : సినిమా అంటేనే రంగుల కల. అందులో చెప్పేదొకటి. చేసేదొకటి. దేనికి పొంతన ఉండదు. ప్రెస్ మీట్ అని చెప్పి సమయానికి రారు. ఉదయం 10 గంటలకు అన్న మీట్ ఎప్పుడో మధ్యాహ్నానికి పెడతారు. ఇలా క్రమశిక్షణ సినిమావాళ్లకు తక్కువగానే ఉంటుంది. పెద్ద సినిమా హీరో అయితే ఇంకా సమయానికి పొంతనే ఉండదు. ఇలా సినిమా వాళ్ల ప్రోగ్రామ్ ల నిర్వహణ కత్తి మీద సామే అని చెప్పుకోవాలి.

    ప్రతి సందర్భంలో సినిమా వాళ్ల తీరు వివాదంగానే ఉంటుంది. మొన్న బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ కామెంట్ చేశాడు. మీడియా వాళ్ల సమావేశాలు అంటే వాటికి సమయం, సందర్భమే ఉండదని చెప్పడం గమనార్హం. ఈ కామెంట్ పై కూడా పలు రకాల చర్చలు నడిచాయి. దీనిపై చాలా మంది కూడా ప్రస్తావించారు. సినిమా వాళ్ల తీరుపై తమదైన శైలిలో విమర్శలు చేయడం పరిపాటే.

    ఇక ఈవెంట్లలో విషయానికి బదులు ప్రవచనాలు చెబుతుంటారు. సినిమా గురించి చెప్పకుండా భక్తికి సంబంధించిన ముచ్చట్లు వల్లిస్తుంటారు. ఇలా యాంకర్లు, జర్నలిస్టులు, మీడియా కోఆర్డినేటర్ల ను బలి చేస్తుంటారు. ఈ పరిస్థితి మీడియా వారిని కష్టాల పాలు చేసేందుకే అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా సినిమా వాళ్లు మారరా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Week end movies: లాస్ట్ వీకెండ్ బోర్.. ఆ సినిమాలతో మరి ఈ వీకెండ్ గూజ్ బంబ్సే!

    Week end movies: వీకెండ్ కోసం సాఫ్ట్ వేర్ ఎంప్లాయిసే కాదు...

    Syed Sohel : వీడు తేడాగాడని గేళి చేశారు.. సోహెల్ కన్నీటి కథ

    Syed Sohel :  జీవితంలో ఒడిదుడుకులు సహజం. జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి...