31.6 C
India
Sunday, May 19, 2024
More

    ATM: ఏటీఎంను తెరిచేందుకు ఓ దొంగ తిప్పలు.. తర్వాతేం జరిగిందంటే..?

    Date:

     

     

    రంగారెడ్డి:  నార్సింగిలో ఓ దొంగ రెచ్చిపోయారు. సన్ సిటీ వద్ద హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోకి చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫల యత్నం చేశాడు. ఏటీఎం మెషీన్‌ను తెరిచేందుకు శత విధాలుగా యత్నాలు సా గించాడు. తన వెంట తెచ్చుకున్న రాడ్‌తో ఏటీఎం కింది భాగాన్ని తెరవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. గంటపాటు హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోనే ఉండి దానిని తెరిచేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇంతలోనే సైరన్ మోగింది. ఇక అంతే.. అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. ఇక ఏటీఎంలో దొంగ పడిన తంటా లన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సైరన్ మోగడంతో నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘట నా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajaiah : మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా.

      బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ...

    Autos bandh : ఫిబ్రవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్‌….సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో డ్రైవర్లు

        హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో...

    CM Revanth Reddy : ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాం.. సీఎం రేవంత్ రెడ్డి

      తెలంగాణ: నిరుద్యోగ సమస్య ను పరిష్కరించేందుకు త్వరలో 15 వేల పైచిలుకు...

    Good news : వాహనదారులకు శుభవార్త…పెండింగ్ చలాన్ల గడవు మరోసారి పొడిగింపు!

      తెలంగాణ: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల...