29.5 C
India
Sunday, May 19, 2024
More

    CM Revanth Reddy : ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాం.. సీఎం రేవంత్ రెడ్డి

    Date:

     

    తెలంగాణ: నిరుద్యోగ సమస్య ను పరిష్కరించేందుకు త్వరలో 15 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు మా మంత్రి వర్గం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తాము ఇచ్చిన హామీలను నెరవే ర్చుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను కూడా పునర్నర్మించడానికి సాధ్యమైన ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ చేస్తా మని నొక్కిమరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యవత ఇబ్బందులకు గురిఅయ్యారని ఆయ న  ఆవేధన వ్యక్తం చేశారు.  మా పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు హామి ఇచ్చామని సిఎం తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...