28 C
India
Friday, May 17, 2024
More

    TANA Foundation : తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్‌

    Date:

    TANA Foundation
    TANA Foundation

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సేవా విభాగ మైన ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం ఎన్ని కైంది. ఫౌండే షన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేప ల్లి, సెక్రటరీగా విద్యాధర్‌ గార పాటి, ట్రెజరర్‌గా వినయ్‌ మద్ది నేని, జాయింట్‌ ట్రెజరర్‌గా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం లో సేవా విభాగం ఫౌండేషన్ కు ఎంపికైన కార్యవ ర్గాన్ని అమెరికాలో ఉన్న తెలుగు వారు అభినం దించారు. కొత్తగా ఏర్పడిన ఈ కార్యవర్గం సమర్థ వంతంగా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. నేటి నుంచి నూతన కార్యవర్గం లో ఉన్న సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

    Photos courtesy of Dr. Sivakumar Anand

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....