35.1 C
India
Wednesday, May 15, 2024
More

    YS Sunitha : నేడు వివేక వర్ధంతి.. కీలక ప్రకటన చేయనున్న సునీత! 

    Date:

    YS Sunitha
    YS Sunitha

    YS Sunitha :  దివంగత నేత మాజీ మంత్రి  వైయస్ వివే కానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన కూతురు సునీత కీలక ప్రకటన చేసే అవ కాశం కనబడుతోంది. వివేకానంద రెడ్డి ఆత్మీ యుల తో ఈరో జు సునీత భేటీకానున్నారు.

    సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని గత కొద్ది రోజుల నుంచి వార్త లు వస్తు న్నాయి. అయితే సీఎం జగన్ పై సౌభా గ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు.

    వివేక హత్య గురించి ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. జగన్ కు ఓటు వేయొద్దని ఆమె పిలుపు నిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...