37.7 C
India
Saturday, May 18, 2024
More

    AP Weather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎండల వేళ.. ఉరుములవాన. 

    Date:

    AP Weather Report
    AP Weather Report

    AP Weather Report : గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు  చెబుతోంది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

    ఉష్ణపాతo, ఉక్క పోత తో పాటు తేలిక పాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెరుగుతూనే ఉరుములు, మెరుపులు తో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది.

    అసౌ కర్య వాతావరణం ఉంటుందని ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడు తుం దనీ వాతావరణ శాఖ అధికారులు చెబుతు న్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...