36.3 C
India
Wednesday, May 22, 2024
More

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

    Date:

     

    Wedding
    Wedding Stop

    Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది. ఓ అమ్మాయి నిండు జీవితం నిలబడింది. వెల్దుర్తి మండలం రామల్లకోటకు చెందిన యు వకుడు.. విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ యువతితో అతనికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనం వరకూ వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మొహం చాటేసి కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

    వెల్దుర్థి మండలం బ్రహ్మగుండం క్షేత్రం లో బుధవారం ఉదయం 9 గంటలకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. గుడిలో ఏర్పాట్లన్నీ చేశారు. బంధువులంతా వచ్చారు. తీరా వధూవరులు పెళ్లి పీటలు ఎక్కే సమయంలో పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లికొడుకు తన ప్రియుడంటూ.. పిల్లలు కూడా ఉన్నారంటూ ఆ యువతి చెప్పింది.

    ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసింది. దీంతో షాక్‌కి గురైన పెళ్లికూతురు బంధువులు వెంటనే పెళ్లి ఆపేశారు. పెళ్లికూతురు కుటుంబీకులకు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించి క్షమాపణలు చెప్పారు పెళ్లికొడుకు కుటుంబీకులు. పెళ్లి ఆగిపోవడంతో మిత్రులు, బంధువుల ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

    ఒకరిని తల్లిని చేసి.. మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డ ఆ యువకుడు.. ఉద్యోగాలు ఇప్పి స్తానంటూ పలువురి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అతగాడిని అదుపులోకి తీసుకుని పూర్థి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని పలువరు కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Social Media Influencer : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ వికృత ప్రయోగాలు.. చివరకు సొంత కొడుకునే..

    Social Media Influencer : సోషల్ మీడియాలో వికృత పోకడలకు వెళ్తున్నారు...

    Kurnool Hospital : చిన్నారి మూగరోదన..ఒకరోజు అంతా గదిలో బంధీ గా బాలుడు..! 

    Kurnool Hospital : కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి...

    Instagram : అమ్మాయిలూ ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారా? జర జాగ్రత్త!

    Instagram : ఇది సెల్ ఫోన్ యుగం. కడుపులో ఉండగానే తల్లి...

    Viral Video : కోపంతో పెళ్లి కూతురును తోసేసిన వరుడు వీడియో వైరల్..

    Viral Video : వివాహాది క్రతువులో వధూవరులు, బంధువులు సరదాగా ఆటపట్టించుకోవడం...