37 C
India
Friday, May 17, 2024
More

    పఠాన్ నుండి దీపికా హాట్ సాంగ్ విడుదల

    Date:

    deepika padukone hot song out from pathan
    deepika padukone hot song out from pathan

    హాట్ భామ దీపికా పదుకోన్ హాట్ సాంగ్ ను పఠాన్ మేకర్స్ విడుదల చేసారు. బాలీవుడ్ దిగ్గజ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్థాపించి 50 ఏళ్ళు అవుతున్న సందర్బంగా నిర్మించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొన్ జంటగా నటించారు.

    తాజాగా ఈ సినిమా నుండి ఓ పాటను విడుదల చేసారు. దీపికా పదుకోన్ టు పీస్ బికినిలో కుర్రాళ్లను బాగానే రెచ్చగొట్టింది. పాట మొత్తం బికినీలోనే అందాలను ఆరబోసి కంటి మీద కునుకు లేకుండా చేసింది. పాట మొత్తం బికినీ షాట్స్ కావడంతో కుర్రాళ్ళు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు ఈ పాటను. పఠాన్ చిత్రాన్ని జనవరి 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    ఇక ఇది బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ దక్షిణాదిన కూడా విడుదల కాబోతోంది. తెలుగు , తమిళ భాషల్లో కూడా పఠాన్ విడుదల కానుంది. షారుఖ్ ఖాన్ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒక రకంగా ఇది  రీ ఎంట్రీ లాంటిదే అని చెప్పొచ్చు. షారుఖ్ ఖాన్ రీ ఎంట్రీలో ఎలా అదరగొడతాడు అన్నది తెలియాలంటే జనవరి 25 వరకు ఎదురు చూడాల్సిందే. గతకొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. మరి పఠాన్ దానికి బ్రేక్ వేస్తుందా ? లేదా ? చూడాలి.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...

    Prashant Neel : షారుఖ్ పై ప్రశాంత్ నీల్ పగబట్టాడా? వరుసగా రెండోసారి ఇలా..

    Prashant Neel : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే...