34.4 C
India
Thursday, May 16, 2024
More

    Hanumantha Rao : సీఎం రేవంత్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేసిన హనుమంత రావు..? 

    Date:

    Hanumantha Rao
    Hanumantha Rao

    Hanumantha Rao : తెలంగాణ: కాంగ్రెస్ లో BRS నేతల చేరికపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమం తరావు అస హనం వ్యక్తం చేశారు. బీ అర్.ఎస్ ను కాదని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎం మాత్రం ఆ పార్టీ నేతలను ఎలా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బీఆర్ఎస్ పార్టీ నుంచి వారిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారినీ అన్యాయం  చేయొద్దని హనుమంతరావు అన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి ఆ పార్టీ నేతలను ఆహ్వానించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలా చేసి ఆయన తన స్థాయి ని తానే తగ్గించుకుం టున్నారని హనుమంతరావు వ్యాఖ్యా నించారు.

    గత కొద్ది రోజుల నుంచి హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నా రు. పార్టీ కోసం కష్టపడిన తనకు ఏ పోస్ట్ ఇవ్వకుం డా సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. హనుమం తరావుని గుర్తించకుండా ఆయనకు పదవి ఇవ్వకుండా సీఎం పట్టించుకోక పోవడంతో హనుమంతరావు ఈ విధంగా స్పందించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...