35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Vijayashanthi : ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొవాలి : విజయశాంతి 

    Date:

    Vijayashanthi
    Vijayashanthi

    Vijayashanthi Tweet Viral : నాడు టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ అయిన నన్ను అప్పుడు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా పార్టీ నుండి సస్పెండ్ సస్పెండ్ చేసి వెళ్లగొట్టారు అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఈరోజు టిఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి తెలిపారు.

    తప్పు లేడ జరిగినయో అందరు ఎందుకు దూరమై తున్నారో కెసిఆర్ గమనించాలని విజయ శాంతి తెలిపారు. కెసిఆర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసు కోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒకప్పుడు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నన్ను ఇలాంటి నోటీసు ఇవ్వకుండా బయటికి గెంటే సారని ఆమె ఆవేదనని వ్యక్తం చేశారు.

    ఇప్పుడు  పనిచేస్తున్న కేశవరావు కూడా బయటికి వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆమె తెలిపారు. పార్టీలో ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరు ఇప్పటికైనా గమనించాలన్నారు. నిజాయితీగా పని చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆమె ఆరోపించారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...