38.7 C
India
Saturday, May 18, 2024
More

    Harish Rao : బీఆర్ఎస్ కు కడియం ద్రోహం చేశారు: మాజీ మంత్రి హరీష్ రావు.

    Date:

    Harish Rao
    Harish Rao

    Harish Rao : కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి పై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్య లు చేశారు. నైతిక విలువలు ఉంటే కడియం పార్టీ ద్వారా వచ్చిన పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయనతోనే జత కట్టారని విమర్శించారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించా రు. బీఆర్ఎస్ కడియం ద్రోహం చేశారని హరీష్ మండిపడ్డారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికా రంలోకి వస్తుందని జోష్యం చెప్పారు..

    ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోలీసులు పెరిగాయి. ముఖ్య నేతలు కడియం శ్రీహరి తో పాటు ఇతర నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. దీంతో టిఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...