33.2 C
India
Sunday, May 19, 2024
More

    AP Pensions : ఏపీలో పెన్షన్ కష్టాలు.. పలు జిల్లాలో నలుగురు వృద్ధులు మృతి..

    Date:

    AP Pensions
    AP Pensions

    AP Pensions : ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ నిలిచిపోయింది. గ్రామ వార్డు సచివాలయాలు పెన్షన్లు పంపిణీ చేస్తారని అందరు కూడా అక్కడికి వెళ్లి పెన్షన్లు తీసుకో వాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    సచివాలయాల దగ్గర ఎండకు ఉండలేక అస్వస్థకు గురై ఇప్పటికే నలుగురు వృద్ధులు మృతి చెందా రు. గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. అయితే వాలంటీర్లు పేషెంట్లను పంపిణీ చేయకూడదని కొందరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ వారిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...