36.2 C
India
Thursday, May 16, 2024
More

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Date:

    Sandeep Vanga
    Sandeep Vanga

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కవుట్ అవుతుంటాయనే విషయాన్ని కాదనలేం. రీసెంట్ గా ‘స్పిరిట్’ విత్ ప్రభాస్‌పై సందీప్ రెడ్డి చేసిన కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాయి. ప్రభాస్ రియాక్షన్ మేనరిజమ్, కమర్షియల్ హైస్ గురించి వంగా వ్యక్త పరిచిన అభిప్రాయం వారిని  ఉత్సాహపరిచింది.

    బేసిక్ గా చెప్పాలంటే ప్రభాస్ కంటే సందీప్ రెడ్డి వంగా అవసరం ఉన్న వ్యక్తి ఒకరు ఉన్నారు. అది విజయ్ దేవరకొండ. విజయ్ తాజా చిత్రాల బాక్సాఫీస్ ఓపెనింగ్స్ గమనిస్తే.. అతని తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఇటీవలి కాలంలో విజయ్ కు చెత్త ఓపినింగ్ అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘గీత గోవిందం’ కాంబోలోనే ఫ్యామిలీ స్టార్ వచ్చినప్పటికీ కంటెంట్ అంతగా ఆకట్టుకోలేదు.

    ఈ సమయంలో విజయ్ కి కావాల్సింది విన్నింగ్ డైరెక్టర్ కాంబో. దీని కోసం వంగను మించిన డైరెక్టర్ లేడు. వీరిద్దరూ ‘అర్జున్ రెడ్డి’తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించగా.. వంగా ‘యానిమల్’తో కెరీర్ లో పీక్ కు చేరుకోగా, విజయ్ మాత్రం బాక్సాఫీస్ కోసం కష్టపడుతున్నాడు.

    అగ్ర హీరోలంతా టాప్ స్టార్స్ తోనే బిజీగా ఉండడంతో సందీప్ వంగాతో మరో సినిమా చేస్తేనే విజయ్ ఆ దర్శకుడి కాంబో తోనే సక్సెస్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలడు. అర్జున్ రెడ్డి పుణ్యమా అని వీరిద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    వీరి ఫాలోవర్లు కూడా విజయ్, సందీప్ మళ్లీ ఒక్కటవ్వాలని, అప్పుడే ఇద్దరికీ భారీ బ్లాక్ బస్టర్ పడే అవకాశం ఉందని అంటున్నారు. బహుశా విజయ్ ఈ పతనం నుంచి బయటపడాలంటే ఈ విన్నింగ్ కాంబినేషన్ కావొచ్చు.

    Share post:

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....