32.6 C
India
Saturday, May 18, 2024
More

    KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

    Date:

    KlinKaara Konidela
    KlinKaara Konidela

    KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న పేరు అనిపిస్తుంది. కానీ అది భీజాక్షరం నుంచి తీసుకున్న క్లీం అని ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.  రాంచరణ్ ఉపాసనల కూతురు క్లీంకార పేరు పెట్టగానే ఆమె మంచి జాతకురాలు అని జ్యోతిష్యకుడు వేణు స్వామి సోషల్ మీడియాలో ఆమె జాతకం గురించి చెప్పాడు. దీనిపై ఆమె జాతకం గురించి నీకేం తెలుసురా వెదవ అంటూ ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువగా వేణు స్వామిపై తిట్ల దండకం అందుకున్నారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి క్లీంకార గురించి తెలిపాడు. పిల్లలకు జాతకం చూడవచ్చా.. అందులో నిజమెంత ఉంటుంది. వాళ్లకు ప్యూచర్ ఉంటుందా? ఎంత వరకు జ్యోతిష్యం నమ్మవచ్చు. ఇదంతా ఫేమస్ కావడానికి వేణు స్వామి ఆడుతున్న నాటకం అని కొట్టిపారేస్తున్నారు. వేణుస్వామి గతంలో కూడా కొంతమంది హిరో హిరోయిన్లు విడిపో తారని జోస్యం చెప్పారు.

    అనుకున్నట్లుగానే ఆ జంట నాలుగేళ్ల తర్వాత విడిపోయింది. అప్పటి నుంచి వేణుస్వామి మరింత ఫేమస్ అయ్యారు. సాధారణంగా జాతకం అనేది 12 ఏండ్ల తర్వాత రాయాలి. కానీ కొంతమందికి పుట్టగానే రాస్తారు. అది వారి జాతక రీత్యా ఉంటుంది. అయితే అప్పట్లో జ్యోతిష్యం రాయడానికి రాజులు, రాణిల వద్ద జ్యోతిష్యులు ఉండేవారని ఇలాంటి విషయాన్ని తెలియని వారు కూడా నా గురించి నేను చెప్పే జ్యోతిష్యం గురించి మాట్లాడతారు. అలాంటి వెదవల గురించి నేనేం చెప్పగలను అంటూ తన దైన శైలిలో విమర్శించారు.

    వేణుస్వామి క్లీంకార జాతకం మాత్రమే కాదు సెలబ్రేటీల జాతకాలను కూడా చెప్పి వారి జీవితాల్ని మార్చేశాడు. ఇలా వేణుస్వామి జాతకాలు చెప్పిన వారిలో రష్మిక మందన్న కూడా ఉన్నారు. రష్మిక మందన్నా తన జీవితంలో ప్రేమ విఫలమైన తర్వాత జాతక రీత్యా వేణుస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేయించుకుని తన సినీ కెరీర్ ను దూసుకుపోయేలా చేసుకుంది. వేణు స్వామి మాత్రం విమర్శకుల మాటల్ని, ఆరోపణలకు అప్పుడప్పుడూ ఇలాంటి కౌంటర్లు ఇస్తుంటాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related