29.5 C
India
Sunday, May 19, 2024
More

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Date:

    Avian flu
    Avian flu

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు, పక్షులకు సోకే ఈ వ్యాధి మనుషులకు కూడా మనుషులకూ వ్యాప్త చెందుతుంది. చికెన్, మటన్ ద్వారా ఇది మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రాంచీలో కోళ్ల ఫాంలలో కోళ్లకు ఈ వ్యాధి సోకింది. హోత్వారాలోని రీజనల్ పౌల్ట్రీఫాంలో వేలాది కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. గుడ్లను కూడా బయటపడేశారు. ఏవియన్ ఫ్లూ అని పిలువబడే ఈ వైరస్ ను మానవులలో వేగంగా వ్యాప్తి చెందే మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.

    ఏవియన్ ఫ్లూ వైరస్ రకరకాలుగా ఉంటుంది. H5N11, H7N9 ఇన్ ఫ్లూయెంజా ఈ వైరస్ లోని ఉపరకాలు. వైరస్ ఉపరితలంపై ఉండే ప్రోటీన్ల రకాలను బట్టి వీటి పేర్లు పెట్టారు. ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) వైరస్ ను గొంతు, ముక్కు శ్లేష్మాన్ని పరీక్షించి నిర్ధారిస్తారు. ఈ వైరస్ ను ముందుగా గుర్తించినట్లయితే యాంటీ వైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఏవైనా లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...