33.6 C
India
Monday, May 20, 2024
More

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    Date:

    American universities
    American universities

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ప్రదర్శనలు, మరోవైపు అరెస్టులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు ఆగడం లేదు. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులతో చర్చలు జరుపుతున్నాయి. మరికొన్ని మాత్రం పోలీసులను రంగంలోకి దింపి అరెస్టులు చేయిస్తున్నాయి.  గురువారి ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో జన్మించిన అచింత్య శివలింగన్ ప్రిన్స్ టన్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. మరో విద్యార్థి హసన్ సయ్యద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు వీరిద్దరినీ యూనివర్సిటీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

    ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ లో 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనెక్టకట్ యూనివర్సిటీలో గుడారాలను కూల్చివేశారు. ఓహోయో యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థతి నెలకొని ఉంది. జార్జి వాషింగ్టన్ యూనావర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులతో పాటు ప్రోఫెసర్లు పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో వారం రోజుల్లో సుమారు 550 మంది విద్యార్థులు అరెస్టయినట్లు అక్కడి మీడియా తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....