36.9 C
India
Sunday, May 19, 2024
More

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Date:

    Weather Report
    Weather Report

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీలు, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఈ నెల చివరి వరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మవడలాల్లో వడగాల్పులు వీచాయి. శనివారం మరింత ఉధృతంగా వడగాల్పులు వీచే అవకాశముంది.

    శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్ లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Rain in Telangana : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Rain in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...