30.1 C
India
Thursday, May 16, 2024
More

    44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ కేడీ నెం. 1

    Date:

    ntr' KD No-1 completes 44 years
    ntr’ KD No-1 completes 44 years

    మహానటుడు నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ” కేడీ నెం. 1” . కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కె. దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం అందించాడు. 1978 డిసెంబర్ 15 న విడుదలైన కేడీ నెం. 1 చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

    హిందీలో మనోజ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ” దస్ నంబరీ  ” చిత్రానికి ఇది రీమేక్. యాక్షన్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పటికే ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ” అడవి రాముడు ” వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావడంతో కేడీ నెం1 చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యింది.

    ఎన్టీఆర్ సరసన జయసుధ నటించగా కీలక పాత్రల్లో అంజలీదేవి , కైకాల సత్యనారాయణ , ప్రభాకర్ రెడ్డి , జగ్గయ్య , పీజె శర్మ , చలపతి రావు , జయమాలిని , మిక్కిలినేని , ముక్కామల తదితరులు నటించారు. అన్న నందమూరి తారక రామారావు అంటే దర్శకులు కె. రాఘవేంద్ర రావుకు ప్రాణం. దాంతో ఎన్టీఆర్ తో అద్భుతమైన చిత్రాలను చేసాడు. ఇక ఇటీవలే ఈ సినిమా విడుదలై 44 సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు రాఘవేంద్ర రావు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Sr. NTR Lava Kusa Movie : “లవకుశ” సెన్సేషనల్ రికార్డ్స్..!

    Lava Kusa 1963 : నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...