37 C
India
Friday, May 17, 2024
More

    June 9th Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    June 9th Horoscope 2023
    June 9th Horoscope 2023

    June 9th Horoscope 2023 : మేష రాశి వారికి పనుల్లో చిత్తశుద్ధి చూపాలి. సమయం సద్వినియోగం చేసుకోవాలి. విజయాలు అందుకుంటారు. శివారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    వృషభ రాశి వారికి విందు, వినోదాల్లో సంతోషంగా గడపుతారు. కొన్ని వార్తలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచి లాభాలున్నాయి.

    మిథున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విష్ణువును పూజిస్తే మంచిది.

    కర్కాటక రాశి వారికి ధైర్యంతో ఉంటారు. బద్ధకం వీడాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ పై ఆలోచనలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారు పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి చేసే పనుల్లో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి.

    వృశ్చిక రాశి వారికి బుద్ధిబలం పెరుగుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. శత్రువులను తక్కువ అంచనా వేయొద్దు. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

    ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. రామనామాన్నిచదివితే మంచిది.

    మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యాపార లాభాలున్నాయి. పనులు పూర్తి చేసుకుంటారు. విష్ణు ఆలయ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కుంభ రాశి వారికి మంచి ఆలోచనలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు వచ్చినా అధిగమిస్తారు. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

    మీన రాశి వారికి మంచి కాలం. అన్ని మీకు అనుకూలంగా మారతాయి. కుటుబంల మంచి వాతావరణం ఉంటుంది. శివాష్టోత్తరం చదవడం వల్ల మంచి లాభాలున్నాయి.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14-7-2023 Horoscope : నేటి రాశి ఫలితాలు

      Horoscope  మేష రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. చేపట్టే...

    7-7-2023 Horoscope : నేటి రాశి ఫలితాలు

    మేష రాశి వారికి పనుల్లో విజయం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం...