36.9 C
India
Sunday, May 19, 2024
More

    Prajapalana : ప్రజా పాలన దరఖాస్తు పై అనేక ప్రశ్నలు

    Date:

    congress prajapalana application
    congress prajapalana application

    Prajapalana : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.  అయి తే దరఖాస్తు విషయంలో పలు సందేహాలు వ్యక్తమ వుతున్నాయి.  ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆప్షన్ లేదు. దీంతో ఖాతాలో డబ్బు ఎలా వేస్తార న్న సందేహం ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇంట్లో ఉన్న మహిళలందరికీ 2,500 ఇస్తారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. భర్తకు పెన్షన్ వస్తే భార్యకు ఆ మొత్తం ఇవ్వరా అన్న సందేహం కలుగుతుంది. సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు? అద్దె ఇంట్లో ఉండే వారికి విద్యుత్? అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ ఉన్నాయి.

     ఎంతో ఆర్భాటంగా ప్రజా పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలలో వ్యక్తం అవుతున్నటువంటి ఈ సందేహాలను కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతు న్నారు. ఆరు క్యారెంటీ లలో ఇప్పటికే రెండు గ్యా రెంటీ లను ఇచ్చినటువంటి ప్రభు త్వం మిగతా గ్యారంటీల అమలకు శ్రీకారం చుట్టింది. గ్యారంటీ ల అమలు లో భాగంగా ప్రజలకు ఎలాంటి షరతు లు వర్తిస్తాయి ఏమి వర్తించవు అని సందేహాలను నివృతి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...

    Revanth-Jagan : జగన్ బాటలో రేవంత్.. త్వరలో వాటికి శ్రీకారం!

    Revanth-Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై...