36.9 C
India
Sunday, May 19, 2024
More

    Pavan Kalyan Birthday Celebrations : టైమ్ స్వైర్లో.. ఘనంగా జనసేనాని పుట్టినరోజు వేడుకలు

    Date:

    Pavan Kalyan Birthday Celebrations
    Pavan Kalyan Birthday Celebrations

    Pavan Kalyan Birthday Celebrations at Times Square New York : ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు సరైన దిక్సూచి.. ప్రజానాయకుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు న్యూయార్క్ లోని టైంస్క్వేర్లో నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన 150 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో జనాసేనాని చిత్రమాలిక ప్రదర్శించారు.

    సెప్టెంబర్ 1న Red Stairs Time Square, 200 W 47th St, New York, NY 10036 నందు సాయంత్రం 9గంటల నుంచి సెప్టెంబర్ 2 అర్ధరాత్రి వరకు ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి 15 సెకెన్ల పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రమాలికను Team Janasena Party, USA ఆధ్వర్యంలో నిర్వహించారు. జై స్వరాజ్య టీవీ & JSW TV గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివ కుమార్ ఆనంద్ గౌరవ ఆహ్వానితులుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    ఈ వేడుకల్లో భాగంగా Time Square నందు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అమెరికాలోని జనసేన పార్టీ ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జన సైనికులు.. మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....