28.5 C
India
Sunday, May 19, 2024
More

    Telangana High Court: వ్యూహం సినిమాకు మరోసారి బ్రేక్…సెన్సార్ బోర్డు కు హైకోర్టు కీలక ఆదేశాలు

    Date:

     

     

     

     

     

     

     

     

    హైదరాబాద్: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ  హైకోర్టు  తీర్పునిచ్చింది. దీంతో  వ్యూహం సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ పడింది.  సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.  మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.  నారా లోకేష్ వేసిన పిటిషన్ ను హైకోర్టు. అనుమతిం చిం ది..వ్యూహం సినిమా రిలీజ్ కష్టాలు వర్మను వెంటాడుతున్నాయి.  సినిమా ను ఎక్కడా రిలీజ్ కానీవ్వకుండా నారా లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేశారు.  ఏపిలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వ్యూహం సినిమా ఉందని లోకేష్ మెదటి నుంచి వాధిస్తున్నారు..లోకేశ్ వాధిస్తున్న అంశంలో న్యాయం ఉందని బావించిన కోర్టు సినిమాను మరోసారి రివ్యూ చేయాని సెన్సార్ బోర్డును ఆదేశించింది.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Rajaiah : మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా.

      బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ...

    Autos bandh : ఫిబ్రవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్‌….సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో డ్రైవర్లు

        హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో...