33.2 C
India
Sunday, May 19, 2024
More

    12th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    12th October Horoscope
    12th October Horoscope

    12th October Horoscope : మేష రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వొద్దు. చేసే పనుల్లో విజయాలు దక్కుతాయి. సూర్య భగవానుడిని పూజించడం శ్రేయస్కరం.

    వ్రషభ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పనుల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తారు. మొహమాటానికి పోకండి. చంద్ర ధ్యానం చేయడం మంచిది.

    మిథున రాశి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    కర్కాటక రాశి వారికి మనశ్శాంతి లోపించే అవకాశాలున్నాయి. పనులు చక్కగా పూర్తి చేసుకుంటారు. సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    సింహ రాశి వారికి ఉద్యోగులకు మంచి కాలం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించడం శుభం కలిగిస్తుంది.

    కన్య రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఈశ్వరారాధన చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి మనోబలం పెరుగుతుంది. అధికారుల సాయం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరారాధన చేయడం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభం.

    ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంతోషంగా గడుపుతారు. ఎవరిని అతిగా నమ్మరాదు. దుర్గాధ్యానం చేయడం మేలు కలిగిస్తుంది.

    మకర రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుత్సాహానికి గురికావద్దు. సూర్యనారాయణ మూర్తిని జపించడం ఉత్తమం.

    కుంభ రాశి వారికి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో విజయాలు ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

    మీన రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరిని నమ్మకండి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శని ధ్యానం చేయడం చాలా మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...