34.1 C
India
Saturday, May 18, 2024
More

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Date:

    Adipurush Collections :

    పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ  ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను పెట్టుకోవడమే కాకుండా బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏది జరగలేదు.. వారు కోరుకున్నది మొత్తం వృధానే అయ్యింది.

    రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ముందులో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనకు ఆదిపురుష్ టీమ్ కు చుక్కులు కనిపించాయి. కనీసం డార్లింగ్ ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేక పోయారు మేకర్స్. ఈ విషయంలో ప్రభాస్ ను ఎవ్వరు దూషించకపోయిన టీమ్ ను మాత్రం ఫుడ్ బాల్ ఆడుకున్నారు.

    ఈ సినిమాపై ప్రజల్లో వచ్చిన నెగిటివిటీని పోగొట్టి కలెక్షన్స్ రాబట్టాలని చూసిన కూడా వర్కౌట్ కాలేదు.. మొదటి మూడు రోజులు ఏకంగా 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఘోరంగా కలెక్షన్స్ రాబట్టడం మేకర్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఇక ఈ సినిమా 19వ రోజుకు చేరుకుంది.. 4వ రోజు నుండే కోట్ల కలెక్షన్స్ నుండి మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ ఆ తర్వాత లక్షల కలెక్షన్స్ లోకి వచ్చాయి. ఇక 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షలు, 18వ రోజు 9 లక్షలను మాత్రమే రాబట్టినట్టు టాక్. ఇక ప్రపంచ వ్యాప్తంగా 18వ రోజు రూ.50 లక్షలు వసూలు కాగా.. 19వ రోజు మాత్రం రూ.44 లక్షలను కలెక్ట్ చేసింది. మొత్తం వరల్డ్ వైడ్ గా 19 రోజుల్లో ఈ సినిమా రూ.286.26 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇంత ఘోరమైన కలెక్షన్లు ఎవరూ ఊహించలేదు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...