34.1 C
India
Saturday, May 18, 2024
More

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Date:

    Amaravati Movement
    Amaravati Movement

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం రాజధాని గ్రామాల్లో రైతులు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు.

    రాష్ట్రంలో వైసీపీ పాలన అంతం కావాలని, ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని ఆకాంక్షించారు. గత ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి శ్రీకారం చుడితే , ఆయనపై పగతో జగన్ విధ్వంసం సృష్టించారని రైతులు మండిపడ్డారు.

    17 డిసెంబర్ 2019న అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ఆటకు తెరతీశాక అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆహ్వానించిన జగన్, అధికారంలోకి వచ్చాక మాటతప్పారు. ప్రస్తుతం అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maha Shivratri Celebrations : బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

    Maha Shivratri Celebrations : బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్...

    kolikapudi Arrest : కొలికపూడి అరెస్టుపై అంత అత్యుత్సాహం అవసరమా? 

    kolikapudi Arrest : నేడు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి...

    Inner Ring Road Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో సంచలనం.. ప్రభుత్వం కఠిన నిర్ణయం

    Inner Ring Road Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...

    AP Police Behavior : సామాన్యులకూ ఆంక్షలేనా ? ఏపీలో పోలీసుల తీరుపై విమర్శలు

    AP Police Behavior : ఆంధ్రప్రదేశ్ లో పాలకుల అహంకారం, నిరంకుశత్వానికి ప్రతీకగా...