Maha Shivratri Celebrations : బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ నెక్కల్లు , అమరావతి నందు 88వ మహా శివ రాత్రి ఫెస్టివల్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు. రామినేని ధర్మ ప్రచారక్ గారు ,విజయవాడ బ్రహ్మకుమారి రాజయోగిని సవిత దీదీ గారు ,శాంతాదీదీ గారు ,పరిపూర్ణానంద చైతన్య స్వామీజీ,నాగరాజు గారు మరియు బ్రహ్మకుమారి ఆశ్రమ వాసులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.