23.5 C
India
Saturday, November 2, 2024
More

    Anasuya Glamour : అనసూయ.. తన అందాలను ఇలా దాచేసింది

    Date:

    Anasuya glamour
    Anasuya glamour

    Anasuya glamour : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప ది రూల్’.. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించింది. ఇక ఇప్పుడు పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా పుష్ప ది రోల్ ను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

    ఈ సినిమా ఈ ఏడాది షూట్ స్టార్ట్ చేసుకుని పెద్దగా బ్రేక్ లేకుండా షూట్ పూర్తి చేస్తున్నారు.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 2 లో చాలా మంది స్టార్స్ ను భాగం చేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా వాటికీ యునానిమస్ రెస్పాన్స్ లభించింది. దీంహో మరిన్ని అంచనాలు పెరిగాయి.

    ఇక ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్న విషయం విదితమే.. ఈ భామ పార్ట్ 1 లో కూడా భాగం అయ్యింది. దాక్షాయణి రోల్ లో ఈమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇక మళ్ళీ ఇన్ని రోజులకు అనసూయ పార్ట్ 2 షూట్ లో భాగం అయినట్టు తెలుస్తుంది.

    పుష్ప ది రూల్ షూట్ లో జాయిన్ అయినట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో రిలీజ్ చేసి చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలో ఈమె దాక్షాయణి రోల్ కోసం రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈమె తన లుక్ ను ఏ మాత్రం రివీల్ చేయకుండా తన అందాలను అన్నిటిని దాచేస్తూ ఈ ఫోటో క్లిక్ అనిపించింది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ భామ పార్ట్ 2 లో ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే..

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    NTR : పెద్ద  ఎన్టీఆర్ ను కలవడానికి జూనియర్‌కు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? కారణాలేంటి?

    Sr. NTR : తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు...

    Ratan Tata : ఆ సమయంలో రతన్ టాటాను చూస్తే ఆశ్చర్యం కలిగింది..

    Ratan Tata : పేదల మనిషి రతన్ టాటా.. ఆయన ప్రపంచంలోనే...

    Brain : ఆ చేతితో బ్రెష్ చేసుకుంటే మెదడు మరింత చురుకుగా పని చేస్తుందట..?

    brain: కొన్ని కొన్ని అధ్యయనాల ఫలితాలు బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya Crush : పైట పక్కకు జరిపి.. నడుము మడతల్లో నలిపేస్తున్న అనసూయ.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

    Anasuya Crush : అనసూయ రోజు రోజుకూ కత్తిలాంటి అందాలతో కుర్రాళ్లకు...